calender_icon.png 27 October, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తకావిష్కరణ

27-10-2025 02:05:10 AM

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘ఎన్నెల పిట్ట’ పబ్లికేషన్స్ వెలువరించిన ‘యుద్ధకాలపు శోక గీతం’ పుస్తకావిష్కరణ సభ జరుగనున్నది. కవయిత్రి మెర్సీ మార్గరెట్ రాసిన ఈ దీర్ఘకవితా పుస్తకాన్ని పలువురు అతిథులు ఆవిష్కరించనున్నారు. అందరూ ఆహ్వానితులేనని, సాహిత్యాభిలాషులందరూ సభకు విచ్చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.