17-09-2025 12:43:09 AM
నిజామాబాద్ సెప్టెంబర్: (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ ఎస్త్స్ర లు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,ద్వారా ప్రమోషన్ పొందారు.
ప్రమోషన్ పొందిన వారిలో బి. బాలశౌరి రాజు, ఏఎస్‌ఐ నుండి ఎస్త్స్రగా: ట్రాఫిక్ స్టేషన్ నుండి నిజామాబాద్ కమిషనరేట్ కు దయాల్ సింగ్, ఎ ఎస్త్స్ర నుండి ఎస్త్స్ర , నిజామాబాద్ రూరల్ నుండి నిర్మల్ జిల్లా కు ప్రమోషన్ తో బదిలీ అయ్యారు.
గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు ప్రమోషన్ పొందిన సిబ్బందికి సిపి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు.