calender_icon.png 22 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవి జన్మదిన సందర్భంగా రోజు కూలీలకు అల్పాహారం పంపిణీ

22-08-2025 06:21:02 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమాని, జలహిత అన్నపూర్ణ వంట మాస్టర్ నిచ్చకోల కృష్ణవేణి గురు స్వామి దంపతులు శుక్రవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద బాటసారులు, రోజు కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవ సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, ఉపాధ్యక్షులు కందుల రాజన్న, కార్యవర్గ సభ్యులు దోలి సుకుమార్, భీమిని కనకయ్య, తిలక్ వాకార్స్ సభ్యులు పాల్గొన్నారు.