calender_icon.png 12 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా భర్త మృతదేహాన్ని తెప్పించండి

12-08-2025 12:00:00 AM

నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన తన భర్త సంఘం సురేష్ గుండెపోటుతో మృతి 22 రోజులైనా మృతదేహం ఇండియాకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా మని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఎన్నారై గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షులు స్వదేశీ పరిపాల తో పాటు కలెక్టర్‌ను కలిసి కుటుంబ సభ్యులు ఆవేదన వెళ్ళక ఎక్కారు. 22 రోజు ల క్రితం గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందారని తమకు సమాచారం ఉందని, అక్కడికి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సురేష్ భార్యతో పాటు తండ్రి ఉన్నారు.