02-01-2026 12:00:00 AM
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
పటాన్ చెరు, జనవరి 1: శాసనసభ బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికైన మాజీ మంత్రి హరీష్రావును గురువారం నాడు మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి తెలిపారు. కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, సు భిక్షత, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మె ట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ స ర్పంచ్ సోమిరెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, మాజీ కౌన్సిల ర్లు మణిక్ యాదవ్, యువ నాయకుడు మ ణిక్ యాదవ్, మాజీ సర్పంచ్లు ఈఎస్ వెం కట్‌రెడ్డి, మణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.