20-09-2025 06:12:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాఠశాలలో చదువుతున్న పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు పిల్లలు బస్టాండ్ రావడంతో జనాలతో బస్టాండ్ కిటికీటలాడింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బైంసా ఖానాపూర్ అదిలాబాద్ బోత్ తదితర రూట్లో ఏ బస్సు వచ్చిన సీట్ల కోసం పరిగెత్తుకుంటూ జనాలు ఇబ్బంది పడ్డారు ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రదీప్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అప్పటికప్పుడు సర్వీస్ లను ఏర్పాటు చేశారు.