calender_icon.png 2 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కెనరా బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం

02-07-2025 12:15:35 AM

నిజామాబాద్, జూలై 1 (విజయక్రాంతి): కెనరా బ్యాంక్ 120 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళ వారం నిజామాబాదులోని బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ నగర్ లోనీ ఎన్ ఎస్ ఆర్ ఇంపల్స్ హై స్కూల్ లో బ్యాంక్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కే వినోద్ బాబు, డివిజనల్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశీష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.