calender_icon.png 2 May, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం మృతులకు సంతాపం, క్యాండిల్ మార్చ్

25-04-2025 01:51:23 AM

చిత్రపురికాలని, ఏప్రిల్24: చిత్రపురికాలని సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో   కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన  ధారుణ హత్యఖాండ ను ఖండిస్తూ , కాల్పుల్లో మృత్యు వాత పడ్డవారికి ,సంతాపాన్ని  తెలియజేస్తూ చిన్నారులు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు.