calender_icon.png 2 August, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య మిత్ర రజతోత్సవాలను జయప్రదం చేయండి

01-08-2025 05:36:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆరోగ్య మిత్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రజతోత్సవా సంబరాలు వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ మిత్రమండలి రాష్ట్ర కన్వీనర్ స్వదేశీ పరికిపండ్ల జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్(Science Officer Vinod Kumar) అన్నారు. శుక్రవారం ఆరోగ్య మిత్ర కరపత్రాలు విడుదల చేసి ఆరోగ్య మిత్ర ద్వారా 25 సంవత్సరంగా రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య అభివృద్ధికి 25 రకాల సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సహజ సైదులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.