calender_icon.png 2 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు ప్రాజెక్టు సీఈగా చక్రధరం

02-07-2025 12:08:08 AM

మహబూబ్ నగర్ జూలై 1 (విజయ క్రాంతి) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ గా చక్రధరం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా అధికారులు, శ్రేయోభిలాషులు చక్రధరంకు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చక్రధరం మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తాననితెలిపారు.