04-12-2025 12:07:34 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాం తి): ఈనెల 23 నుంచి 27 వరకు పాఠశాలల కు క్రిస్మస్ సెలవులను ప్రకటించనున్నారు. మొత్తం ఐదు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. వచ్చే ఏడాదిలో సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15 వరకు ఇవ్వనున్నారు. సంక్రాంతి కూడా ఐదు రోజుల పా టు విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఇవ్వనున్నారు.