calender_icon.png 24 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు స్వీకరించిన సిఐలు

23-07-2025 07:51:58 PM

ఇల్లెందు/టేకులపల్లి, (విజయక్రాంతి): ఇల్లందు, టేకులపల్లి సిఐలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. టేకులపల్లి నుంచి బదిలీ ఐన తాటిపాముల సురేష్ ఇల్లందు ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించగా, ఇల్లందు నుంచి టేకులపల్లికి బదిలీ పై వచ్చిన సీఐ బత్తుల సత్యనారాయణ, సురేష్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇరువురు మర్యాద పూర్వకంగా ఉన్నతాధికారులను కలిశారు.