calender_icon.png 28 August, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ ప్రెస్ క్లబ్ లో మట్టి గణపతి

28-08-2025 07:47:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్(Nirmal) ప్రెస్ క్లబ్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని మట్టి గణపతిని ప్రతిష్టింపజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక స్వామికి నైవేద్యాన్ని సమర్పించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రసం శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.