calender_icon.png 22 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రత ప్రత్యేకతను తీసుకొస్తుంది

22-01-2026 12:50:35 AM

మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత 

జడ్చర్ల, జనవరి 21 : పరిశుభ్రత మనం నివసించే ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకువస్తుందని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత అన్నారు. స్పెషల్ పాశుద్ధ్య పను ల్లో భాగంగా 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తో కలిసి పరిశుద్ధ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగితేనే పట్టణం పరిశుభ్రత వై పు అడుగులు వేస్తుందని పట్టణ ప్రజలు పూ ర్తిస్థాయిలో మద్దతు తెలుపాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సమాచా రం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు.