calender_icon.png 8 May, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం

08-05-2025 04:55:09 PM

మాజీ ఎంపిటిసి మారగాని వెంకటయ్య గౌడ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని సంగెం గ్రామంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కును గురువారం శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel) ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య చేతుల మీదుగా లబ్ధిదారులైనటువంటి దుబ్బాక ఆనంద్ ఏసోబు 14,000/- చెక్కును అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి బండారు సావిత్రమ్మ గ్రామ శాఖ అధ్యక్షులు ఏషమల్ల వెంకటయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలకోట్ల మల్లేష్ మాజీ ఉపసర్పంచ్ అనిత లింగయ్య మాజీ వార్డ్ నెంబర్ ఉప్పల వెంకట రెడ్డి ఉప్పల మధుసూదన్ రెడ్డి మారగాని సురేష్ తదితరులు పాల్గొన్నారు.