calender_icon.png 12 September, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన కలెక్టర్ కార్యాలయ భవనం..

11-09-2025 10:28:30 PM

రాత్రివేళ కావడంతో తప్పిన పెను ప్రమాదం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలోని ఓ భాగం కూలిపోయింది. నిజం కాలం నాటి కలెక్టరేట్ భవనం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో శిథిలావస్థకు చేరింది. అయితే గురువారం కురిసిన భారీ వర్షానికి కలెక్టరేట్ లోని ఏవో ఛాంబర్ పక్కన ఉన్న భాగం పైకప్పు కూలిపోయింది. అయితే సాయంత్రం సమయంలో కార్యాలయంలో ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.