calender_icon.png 22 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కొరత లేకుండా చూడాలి కలెక్టర్‌ను కోరిన

22-08-2025 12:02:03 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ ను కోరారు కోరారు. గురువారం ఆయ న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. యూరియా పంపిణీ ప్రణాళి కాబద్ధంగా చేపట్టాలని, అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయించాలని కోరారు. వ్య వసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువు ల దుకాణాలను తరచుగా సందర్శిస్తూ రైతులకు ఎరువుల లభ్యత సమాచారం ఇవ్వా ల్సిందిగా ఆదేశించాలనిఆయనకోరారు.