13-08-2025 04:35:17 PM
వరిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు 31వ టి బెటాలియన్ నల్గొండకు పలువురిని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీసీకి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరావు అభినందించారు.