14 August, 2025 | 6:29 AM
13-08-2025 04:27:34 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగ్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
14-08-2025