08-07-2025 07:17:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాల(Manjulapur ZP High School)లో చదువుతున్న ఉత్తమ బాలికలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందించారు. అంతకుముందు పోషకుల సమావేశం నిర్వహించి ప్రతిరోజు తమ పిల్లలను తప్పనిసరిగా బడికి హాజరైనట్టు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.