29-12-2025 01:03:33 AM
నారాయణఖేడ్, డిసెంబర్ 28: మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం గాం ధీ పేరు తొలగించడంపై వారు ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో ప్రధాన రహదారిపై ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని వా రు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, తహేర్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.