16-05-2025 06:32:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిఎం పండరీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ బస్టాండ్ లో మర్యాద దినోత్సవాన్ని జరుపుకున్నారు. నిర్మల్ బస్టాండ్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు పుష్పాలు అందించి ప్రయాణం సాపిగా సాగిపోవాలని ఆర్టీసీ పథకాలను ప్రతి ఒక్కరు చదివించుకోవాలని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని ప్రయాణికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ ఆర్టీసీ సిబ్బంది ఏఆర్ రెడ్డి రమణ తదితరులు ఉన్నారు.