21 August, 2025 | 4:24 AM
21-08-2025 01:20:02 AM
ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చేనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
21-08-2025