21-08-2025 12:04:31 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో CGM HO B.చంద్రశేఖర్, నిజామాబాద్ రీజినల్ హెడ్ వినోద్ బాబు పాల్గొని వారు మాట్లాడుతూ PMJDY , Re KYC, PMSBY & PMJJBY బీమా & APY పెన్షన్ పథకాలు గురించి, అదేవిధంగా సైబర్ నేరాల పైన, సుకన్య సమృద్ధి యోజన పథకాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.