calender_icon.png 30 July, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈస్ట్‌కోస్ట్ వేదికగా క్రికెట్

29-10-2024 12:33:31 AM

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్

న్యూఢిల్లీ: లాస్ ఏంజిల్స్ వేదికగా జరగబోయే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాం తంలో క్రికెట్‌ను నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు కూడా అమెరికా ఆతిథ్యమి చ్చింది.

క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న భారత్‌కు అనుకూలంగా మ్యాచ్ ల సమయాలను కేటాయించే అవకాశముంది. ఇక 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. 1900 ఒలింపిక్స్‌లో చివరి సారి క్రికెట్‌ద మ్యాచ్‌లు నిర్వహించారు. మ్యాచ్‌లన్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుండగా.. త్వరలో వేదికలు ఖరారు చేయనున్నారు.