19-08-2025 12:53:05 AM
ఘట్ కేసర్, ఆగస్టు 18 : ఘట్ కేసర్ మున్సిపల్ ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారత స్వా తంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఈకార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి సుభాష్ చం ద్ర బోస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మా జీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, గ్రా మ శాఖ అధ్యక్షులు వేముల రాజు గౌడ్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, నాయకులు వేముల పరమేష్ గౌడ్, వేముల గోవర్ధన్ గౌడ్, తాటికొండ మల్లేష్ గౌడ్, నే తాజీ యువజన సంఘం సభ్యులు వేముల వికాస్ గౌడ్, వేముల మనోజ్ గౌడ్, వేముల మనిశరణ్ గౌడ్, తాటికొండ మణిగౌడ్, వేముల వంశీ గౌడ్ పాల్గొన్నారు.