calender_icon.png 14 August, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో ఓటమి

26-10-2024 12:00:00 AM

ఒమన్: ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ జట్టు సెమీస్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత అఫ్గాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనం తరం 205 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్-ఏ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమైంది. రమన్‌దీప్ (64) రాణించాడు.