calender_icon.png 22 November, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి దేహశుద్ధి

18-08-2024 12:01:59 AM

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ బీఆర్‌ఎస్ నేతకు టీవీ యాంకర్‌తో ఉన్న వివాహేతర సంబ ంధం బయట పడింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వారి బీఆర్‌ఎస్ నేత భార్య, యాంకర్ భర్త వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశా రు. గంభీరావుపేట మండలానికి చెం దిన  బీఆర్‌ఎస్ నేత వివాహిత అయి న ఓ టీవీ యాంకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. శనివారం సికింద్రాబాద్ అలాల్‌లో ప్రియురాలితో ఉండగా అతడి భార్య, యాంకర్ భర్త, కుటుంబ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని గంభీరావుపేటకు తీసుకొచ్చారు. దీంతో బీఆర్ ఎస్ నేత భార్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. బీఆర్‌ఎస్ నేతకు ఇప్పటికే ఇద్దరు పిల్లలుండగా యాంకర్ ఏడాది నుంచి భర్త, పిల్లల కు దూరంగా ఉటుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సోష ల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.