12-09-2025 01:30:10 AM
శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్‌రావ్‌నగర్ డివిజన్‌లో గురు వారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ శంకుస్థాపన చేశారు. వెంగళ్‌రావ్‌నగర్ డివిజన్‌లో రూ.3.80 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పను లు చేపట్టినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ తెలిపారు.
కార్పొరే టర్ సీఎన్ రెడ్డి, చైర్మన్లు అన్వేష్‌రెడ్డి, ఓబెదుల్ల కొత్వాల్, రాయల నాగేశ్వరావ్, కాంగ్రె స్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, నాగార్జునరెడ్డి, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.