calender_icon.png 14 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్నీల్యాండ్ స్కూల్ విద్యార్థుల సత్తా

14-11-2025 12:00:00 AM

రాష్ట్రస్థాయి తాంగ్‌తా పోటీలకు ఎంపిక

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఇటీవల మహబూబాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి తాంగ్ తా పోటీల్లో డిస్నీల్యాండ్ విద్యార్థులు ఐదుగురు ఉత్తమ ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఇది తమకు ఎంతో గర్వకారణమని స్కూల్ యాజమాన్యం దయ్యాల మల్లయ్య, దయ్యా ల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, శోభారాణి, రాకేష్ భాను, దినేష్ చందర్ తెలియ జేశారు. ఎంపికైన వారిలో కోరె ప్రమోద్ సాయి- (10వ తరగతి), కడారి కార్తికేయ (-10వ తరగతి), దద్దు అభిరామ్ (-8వ తర గతి), ఎల్. విష్ణు (-8వ తరగతి), కసగాని జై గౌడ్ (-7వ తరగతి) ఉన్నారు. కోచ్ వెంకటేష్‌ను, విద్యార్థులను యాజమాన్యం, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.