27-12-2025 01:07:50 AM
భీమదేవరపల్లి, డిసెంబర్ 26 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి పశువైద్యశాలలో డాక్టర్ మాలతి గ ఆధ్వర్యంలో గొర్లకి నట్టల మందు వేయడం జరిగినది. గొర్రెలలో నటల వ్యాధి నివారణ కోసం మందులు పంపిణీ చేయడం జరిగిందని పశువైద్యాధికారి వెల్లడించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్య అతిధిగా భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమార స్వామి వార్డు సభ్యులు పాల్గొన్నారు.