28 August, 2026 | 2:01 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి విద్యా సామగ్రి పంపిణీ

16-06-2026 01:51 AM

కల్లూరు, జూన్ 15 (విజయక్రాంతి): స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్లూరు మండల విద్యాశాఖ కార్యాలయం లో విద్యా ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 14 కుర్చీలు, 300 నోట్బుక్స్ను ఎంఈఓ నివేదితకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చింతలపూడి కృష్ణ, ఎస్.కే. ముజీబ్ పాల్గొన్నారు. అలాగే సహాయకులుగా ఉబ్బన వేణుబాబు, మర్రేల వెంకటేశ్వరావు, ఇందూరి దేవేందర్ సహకారం అందించారు. ఈ సందర్భంగా కుర్చీలు, నోట్బుక్స్ అందించినందుకు ఎంఈఓ నివేదిత ఫౌండేషన్ చైర్మన్తో పాటు దాతలు,ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.