calender_icon.png 3 September, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొరికిన ఫోన్లను పంపిణీ

02-09-2025 05:53:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్లను కంప్లైంట్ ద్వారా పోలీస్ శాఖకు సమర్పించడంతో వాటిని సేకరించి పోగొట్టుకున్న లబ్ధిదారులకు సెల్ఫోన్లను మంగళవారం పంపిణీ చేశారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మొత్తం 84 ఫోన్ లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు 16,31 ఫోన్లను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు పంపించేస్తామని ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.