16-07-2025 10:19:54 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): బోయినపల్లి మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర అనే అంశంపై వ్యాసం పోటీలు నిర్వహించారు. ఆత్మీయ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ చేశారు. నోటుబుక్కులు పెన్నులు మెమొంటో అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు సంఘం నాయకులు పాల్గొన్నారు.