15-08-2025 12:35:13 AM
రాజంపేట ఆగస్టు 14 (విజయ క్రాంతి): రాజంపేట మండల కేంద్రంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలను గురువారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు జూకంటి సుధాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు బెస్త చంద్రం, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ వార్డ్ నెంబర్ ఇమ్రాన్ అలీ, గ్రామ మాజీ ఉపాధ్యక్షులు మేకల నరసింహులు, మాజీ వార్డ్ నెంబర్ సాయిబాబా,Nsui మండల అధ్యక్షులు జమీల్ , మైనారిటీ నాయకులు బీసీ నాయకులు తొడంగల్ సిద్ధ రాములు, రహమత్, శివ పల్లి గ్రామ అధ్యక్షులు ఆనంద్ రావు, రాజిరెడ్డి, దొబ్బల దుర్గం, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు దొబ్బల భీమయ్య, కొలుపుల బాలరాజు, గ్యార బాలయ్య, బీసీ నాయకులు పుట్ట గణేష్, దొబ్బల సుగుణ, మోతే పోశవ్వ, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.