16 April, 2026 | 2:46 AM

కేటీఆర్‌ను కలిసిన జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా

21-05-2025 12:00 AM

అశ్వాపురం మే 20,(విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ ను కలిశారు. ఆయనతోపాటు అశ్వాపురం మండల పార్టీ అధ్యక్షులు కోడి అమ రేందర్ యాదవ్ కేటీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.