calender_icon.png 30 January, 2026 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఆర్డీవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్

30-01-2026 12:00:00 AM

ఖమ్మం టౌన్, జనవరి 29 (విజయక్రాంతి): కలెక్టరేట్ లోని డిఆర్డీవో కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్డీవోగా జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని కలిసి మొక్కను అందించారు.