calender_icon.png 2 September, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృత్యాలు కోలాటం చేసిన వైద్యులు

01-09-2025 08:01:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజల బాగోగులు చూసి నాడిపట్టి వైద్యం చేసే వైద్యులు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నృత్యాలు చేసి కోలాటం మారుతూ అందరినీ అలరింపజేశారు. పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామచంద్ర రెడ్డి డాక్టర్ స్వర్ణలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వైద్యులు గణేష్ నిమజ్జనం శోభాయాత్ర లో ప్రత్యేక వేషధారణ ధరించి సంప్రదాయ పద్ధతిలో ముత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.