calender_icon.png 8 November, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి విరాళం

08-11-2025 06:02:31 PM

కుబీర్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని కడ్తాల్ ధర్మశాస్త్ర ఆలయ అభివృద్ధికి ఎంపీడీవో కృష్ణ సాగర్ రెడ్డి శనివారం విరాళాన్ని అందించారు. గురుస్వామి నర్సారెడ్డికి ఆలయ అభివృద్ధికి పదివేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సాగర్ రెడ్డిని గురుస్వామి నరసారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.