01-11-2025 08:06:55 PM
కోదాడ: కోదాడ మండలం కాపుగల్లు ఆవాస గ్రామం సర్వేశ్వర పురంలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణకు మాజీ సర్పంచ్ తొండపు సతీష్ రూ 3.70 లక్షల చెక్కును కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతులమీదుగా సంబంధిత రైతుకు శనివారం అందజేశారు. ఆర్డీఓ సూర్యనారాయణ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.