calender_icon.png 30 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ నిర్మాణానికి రూ.51వేల విరాళం

30-10-2025 12:00:00 AM

బిచ్కుంద, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సంతోశ్ మేస్త్రీ పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ మందిరం పున: నిర్మాణం కోసం బుధవారం రూ.51,000 విరాళంగా అందజేశారు. సంఘ సేవలో చురు కుగా ఉండే సంతోశ్ గతంలోనూ ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.  డాక్టర్ రమణ, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.