24-05-2025 05:13:07 PM
రాజాపూర్: తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం శనివారం దాతలు పోలేపల్లి యాదయ్య రూ.1లక్ష 50 వేలు, మలగల నర్సింలు రూ.51 వేలు, పోలేపల్లి నర్సింలు రూ.51 వేల, మల్లి రాజు రూ.51 వేల విరాళములు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, నర్సింహా మూర్తి, పుల్లారెడ్డి, మల్లయ్య, యాదయ్య, విష్ణు వర్ధన్ రెడ్డి, బాలయ్య, పీ నర్సిములు, నర్సింహా, ఆంజనేయులు, నర్సిములు, వెంకటేష్, పీ. చంద్రయ్య, కృష్ణయ్య, సత్యం, కృష్ణ,వెంకటయ్య పాల్గొన్నారు.