30-08-2025 04:57:53 PM
నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ జన్మదిన వేడుకలను శనివారం నకిరేకల్ పట్టణంలోని తన స్వగృహంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లగాటి ప్రసన్నరాజుల ఆధ్వర్యంలో వేరు వేరుగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.