calender_icon.png 14 May, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి డ్రోన్లు!

12-05-2025 02:26:26 AM

ప్రకటించిన బర్మేర్ జిల్లా యంత్రాంగం

న్యూఢిల్లీ, మే 11: పాకిస్థాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘించి డ్రోన్ దాడులు చేసినట్టు సమాచారం. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో డ్రోన్లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, స్థానికంగా బ్లాకౌట్ విధించినట్టు పేర్కొంది. అయితే ఈ దాడులను ఆర్మీ నిర్ధారించలేదు.