10 April, 2026 | 6:03 AM

కామారెడ్డి జిల్లాలో దసరా ఉత్సవాలు

02-10-2025 12:19 AM
  1. ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు
  2. టపాసులు కాలుస్తూ రావణాసురుడు దహనం 

కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దసరా ఉత్సవాలకు ఆయా  పట్టణాల్లో, గ్రామాల్లో ఉత్సవ కమి టీల ఆధ్వర్యంలో ఏర్పాటులు పూర్తి చేశారు. రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు పలు గ్రామాల్లో ,

పట్టణాల్లో ఉత్స వ కమిటీలు రావణాసురుని ఫ్లెక్సీ ని ఏర్పా టు చేసి టపాసులతో రావణ సంహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కామారెడ్డి మండలం గరుగుల్లో రావణ దహన  ఏర్పాట్లను ఉత్స వ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేశారు.