calender_icon.png 20 September, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయినపల్లి మండలంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

20-09-2025 06:09:37 PM

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలో, ఆనంద్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో, రూసో బీఈడీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రవణ్ కుమార్, ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం తదితరులు పాల్గొన్నారు.