calender_icon.png 2 July, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది మంది బైండోవర్

01-07-2025 08:36:52 PM

కాగజ్‌నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని నాటుసారాయి, దేశిదారు అమ్ముతు పట్టుబడిన ఎనిమిది మంది పాత నేరస్తులను కాగజ్‌నగర్ తహశీల్దార్ ఎదుట మంగళవారం బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ రవి(Excise CI Ravi) తెలిపారు. మళ్ళీ నాటుసారా, దేశీదారు అమ్మితే లక్ష రూపాయల జరిమాన, జైలు శిక్ష విధించడం జరుగుతుందని తహశీల్దార్ ఎం.మధుకర్(Tahsildar M. Madhukar) తెలిపారు.