calender_icon.png 25 August, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

25-08-2025 06:18:29 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఐఎన్టీయుసీ అనుబంధ 327 విద్యుత్ ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ కు మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. శ్రీనివాస్ మృతి పట్ల విద్యుత్ అధికారులు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం తీశారు.