06-10-2025 03:02:50 PM
సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండారామారం గ్రామంలో జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కళాబృందం మండలంలోని అన్ని గ్రామాలలో ఆవాస ప్రాంతాలను పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పైన కళా ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై చైతన్య పరిచే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.