calender_icon.png 9 August, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన ఈఓ రాధా భాయి

09-08-2025 12:00:00 AM

వేములవాడట్‌న్ ఆగస్టు 8 (విజయక్రాంతి) శ్రావణ మాసం మూడవ శుక్రవా రం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ పార్వతి రాజరా జేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కార్యనిర్వహ ణ అధికారి రాధా బాయి. సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రాకపోకలను సమీక్షించి, ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుం డా చూడాలని సంబంధిత అధికారులను ఆ దేశించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సు లు పొందారు.ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు గూడెపు వెంకట ప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ మరిపెళ్లి లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.